పవన్ కళ్యాణ్ అనూహ్య నిర్ణయం.. మాయావతితో భేటీ ! | Oneindia Telugu

2019-03-15 1

Jana Sena Chief Pawan Kalyan after alliance with BSP: We would like to see Behen ji Mayawati ji as the Prime Minister of our country, this is our wish and our ardent desire.
#JanaSena
#PawanKalyan
#BSP
#Alliance
#PMnarendramodi
#Andhrapradesh
#Telangana

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో కలిసి పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన లక్నోకు వెళ్లి మాయావతితో భేటీ అయి చర్చించారు. ఈ మేరకు ఇరువురు పొత్తుపై అంగీకారానికి వచ్చారు. ఇరువురు నేతలు చాలాసేపు చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.